Home » bhu kabza
సబితా ఇంద్రారెడ్డి, ఆమె అనుచరులు చెరువులు కబ్జా చేస్తున్నారు. చెరువుల్లో కమర్షియల్ కాంప్లెక్స్ ఎలా కడతారు? నేను పుట్టి పెరిగిన ప్రాంతంలో చెరువులు కబ్జా అవుతూ ఉంటే చూస్తూ ఊరుకోను. మంత్రితో వచ్చిన నేతలు పార్టీ మారుతుంటే ఆమె ఏం చేస్తున్నారు.
తనపై తప్పుడు ఆరోపణలు చేసిన రవీందర్ రెడ్డిపై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు వైఎస్సార్సీపీ రాజ్యసభ అభ్యర్థి ఆర్.కృష్ణయ్య. ఇటీవల కృష్ణయ్యపై రవీందర్ రెడ్డి అనే వ్యక్తి పలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.