-
Home » Bhubaneswar Express
Bhubaneswar Express
Bhubaneswar Express: ఏపీలో భువనేశ్వర్ ఎక్స్ప్రెస్ రైలులో మంటలు.. తప్పిన ప్రమాదం
September 18, 2022 / 04:08 PM IST
ఏపీలోని నెల్లూరు జిల్లాలో రైలు ప్రమాదం తప్పింది. వేదాయపాలెం వద్ద భువనేశ్వర్ ఎక్స్ప్రెస్ రైలులో ఆదివారం మధ్యాహ్నం మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ కలగలేదు.