Bhuma Vikhyath Reddy

    పంపకాల విషయంలో భూమా అఖిలప్రియపై కోర్టుకెక్కిన తమ్ముడు

    November 22, 2019 / 05:28 AM IST

    కొంతకాలంగా భూమా కుటుంబంలో విభేదాలు ఉన్నట్లుగా వస్తున్న వార్తలు నిజం అన్నట్లుగా కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ టీడీపీ నేత భూమా అఖిలప్రియకు వ్యతిరేకంగా సోదరుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి కోర్టు మెట్లు ఎక్కారు. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా కోర్ట�

10TV Telugu News