Home » Bhumi Pednekar photos
బాలీవుడ్ బ్యూటీ భూమి పెడ్నేకర్(Bhumi Pednekar) గ్లామర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓపక్క సినిమాల్లో మరోపక్క సోషల్ మీడియాలో ఈ అమ్మడు చేసే గ్లామర్ రచ్చ మాములుగా ఉండదు. తాజాగా బ్లాక్ డ్రెస్ లో భూమి షేర్ చేసిన ఫోటోలు నెట్టింట ట్రెండ్ అవుతున�
ముంబై బ్యూటీ భుమి పెడ్నేకర్ బాలీవుడ్ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. ఇక ఇటీవల జరిగిన ఒక అవార్డుల వేడుకల్లో 'బదాయ్ డు' చిత్రానికి అవార్డుని అందుకుంది. కాగా ఆ అవార్డుల వేడుకల్లో నడుము అందాలు చూపిస్తూ పరువాల విందు ఇచ్చింది.
బాలీవుడ్ భామ భూమి పెడ్నేకర్ తాజాగా నీలం రంగు మెరిసిపోతున్న చీరని సరికొత్త బ్లౌజ్ తో జత చేస్తూ వేసుకొని మెరిసింది.
బాలీవుడ్ భామ భూమి పెడ్నేకర్ దివాళీ సందర్భంగా ట్రెడిషినల్ గా మెరుస్తూ హాట్ హాట్ ఫొటోలని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
బాలీవుడ్ భామ భూమి పెడ్నేకర్ ఎరుపు చీరలో, ఎరుపు లోదుస్తులతో ఇలా సోషల్ మీడియాలో అందాల ఆరబోస్తుంది.