-
Home » Bhupalapalli
Bhupalapalli
కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ కు ఏటీఎంగా మారింది.. లక్షల కోట్ల ప్రజల సొమ్ము దోపిడీ : రాహుల్ గాంధీ
November 2, 2023 / 09:53 AM IST
బీఆర్ఎస్ కు బీజేపీ, ఎంఐఎం సహకరిస్తున్నాయని తెలిపారు. ఎన్నికల్లో కాంగ్రెస్ కు పూర్తి మద్దతు ఇచ్చి బీఆర్ఎస్ ను గద్దె దింపాలని ప్రజలకు పిలుపునిచ్చారు.