Home » bhuvanagiri court
తెలంగాణలో 2017లో పెను సంచలనం సృష్టించిన అంబోజు నరేశ్ హత్య కేసులో సంచలన తీర్పు వెల్లడించింది భువనగిరి సెషన్స్ కోర్టు. సరైన ఆధారాలు లేనందున కేసును కొట్టేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న స్వాతి తండ్రి తుమ్మల శ్రీనివాస్ రెడ్డి, బంధువు నల్�