Home » Bichagadu 2 Movie Release
తమిళ నటుడు విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన ‘బిచ్చగాడు’ టాలీవుడ్‌లో ఎలాంటి సెన్సేషనల్ హిట్‌ను అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ చేయగా, బాక్సాఫీస్ వద్ద సూపర్ టాక్‌తో దూసుకుపోయిన ఈ సినిమా నిర్మాతలకు లాభాల పంటన