Bichagadu 2 Sneak Peak

    Bichagadu 2: స్నీక్ పీక్ వీడియోతో మళ్లీ అంచనాలు పెంచేసిన బిచ్చగాడు..!

    February 10, 2023 / 06:50 PM IST

    తమిళంలో తెరకెక్కిన ‘పిచ్చైకారన్’ తెలుగులో ‘బిచ్చగాడు’గా 2016లో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ సక్సెస్ అందుకుంది. ఈ సినిమాతో కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ అదిరిపోయే గుర్తింపును తెచ్చుకున్నాడు హీర విజయ్ ఆంటోని. ఇక బిచ్చగాడు తరువా�

10TV Telugu News