Home » Bichagadu 2 Twitter Review
విజయ్ కెరీర్ నే మార్చేసిన బిచ్చగాడు కి సీక్వెల్ బిచ్చగాడు 2 నేడు మే 19న థియేటర్స్ లో రిలీజ్ కానుంది. బిచ్చగాడు 2 లో విజయ్ ఆంటోనీ హీరోగా నటించడమే కాక దర్శకత్వం కూడా వహించారు.