Home » Bichagadu 2
బిచ్చగాడు సినిమాని డబ్బింగ్ కాకుండా మొదట రీమేక్ చేయాలనున్నారు. విజయ్ ఆంటోనీ హీరో, దర్శకుడు మాత్రమే కాక సంగీత దర్శకుడు కూడా. విజయ్ ఆంటోనీ తెలుగులో శ్రీకాంత్ 100వ సినిమా మహాత్మకు మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేశాడు.
పలు తెలుగు, తమిళ్, హిందీ, సినిమాలతో మెప్పించిన కావ్య తాపర్ ఇప్పుడు విజయ్ ఆంటోనీ సరసన బిచ్చగాడు 2 సినిమాతో రాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో ఇలా మెరిపించింది.
బిచ్చగాడు.. ఈ సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. అక్కడెక్కడో తమిళ్ లో ఉండి అసలు తెలుగు వాళ్లకు పరిచయం లేని హీరో విజయ్ ఆంటోనీ ఈ బిచ్చగాడు సినిమాతోనే తెలుగులోకూడా పాపులర్ అయ్యారు.
విజయ్ ఆంటోనీ మోస్ట్ అవైటెడ్ మూవీ బిచ్చగాడు 2 కావ్య తాపర్ నటిస్తుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా రీసెంట్ గా హైదరాబాద్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇక ఈవెంట్ లో కావ్య తన తళుక్కులతో కుర్రాళ్లను కలవరపెడుతుంది.
విజయ్ ఆంటోనీ (Vijay Antony), కావ్య తాపర్ (Kavya Thapar) జంటగా నటించిన సినిమా బిచ్చగాడు 2. ఈ నెల 19న ఈ మూవీ ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్దమవుతుంది. తాజాగా చిత్ర యూనిట్ టాలీవుడ్ ప్రెస్ మీట్ నిర్వహించారు.
తమిళ హీరో విజయ్ ఆంటోనీ నటిస్తున్న తాజా చిత్రం ‘బిచ్చగాడు-2’ నుండి థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు.
విజయ్ ఆంటోనీ నటిస్తున్న తాజా చిత్రం ‘బిచ్చగాడు-2’ కొత్త రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేశారు.
తమిళ హీరో విజయ్ ఆంటోనీ ‘బిచ్చగాడు’ సినిమాతో టాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఇప్పుడు బిచ్చగాడు-2తో మరోసారి విజయాన్ని అందుకునేందుకు రెడీ అవుతున్నాడు.
తమిళ హీరో విజయ్ ఆంటోని కెరీర్లో ‘బిచ్చగాడు’ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో మనం చూశాం. ఈ సినిమాతో విజయ్ ఆంటోనికి తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ‘బిచ్చగాడు’ సినిమాకు తెలుగు ప్రేక్షకులు పట్టం కట్టడంతో ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద సె�
తమిళంలో తెరకెక్కిన ‘పిచ్చైకారన్’ తెలుగులో ‘బిచ్చగాడు’గా 2016లో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ సక్సెస్ అందుకుంది. ఈ సినిమాతో కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ అదిరిపోయే గుర్తింపును తెచ్చుకున్నాడు హీర విజయ్ ఆంటోని. ఇక బిచ్చగాడు తరువా�