Home » bidding war
IPL auction: ఇండియన్ ప్రిమియర్ లీగ్ మినీ వేలానికి టైమ్ దగ్గర పడుతోంది. 2021, ఫిబ్రవరి 18వ తేదీ గురువారం మధ్యాహ్నం 3 గంటల నుంచి చెన్నైలో ఈ – వేలం ప్రారంభమవుతుంది. ఈ వేలంలో మొత్తం 292 మంది ప్లేయర్స్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇందులో 164 మ�