-
Home » Biden Condemns
Biden Condemns
Russia Attack On Ukraine: పుతిన్దే బాధ్యత.. రష్యాపై అమెరికా ఆగ్రహం
February 24, 2022 / 09:46 AM IST
రష్యా చర్యలను నిలిపివేయాలని ఐక్యరాజ్యసమితి, ప్రపంచదేశాలు విజ్ఞప్తి చేసినా కూడా రష్యా మాత్రం పట్టించుకోవట్లేదు. డాన్బాస్ ప్రాంతంలోకి కదులుతోంది రష్యా మిలిటరీ.