Home » Biden-Harris Inaugural
Ahead Of Biden-Harris Inaugural : అమెరికా సుప్రీంకోర్టుకు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఎవరో అగంతకులు బాంబు ఉందంటూ ఫేక్ కాల్ చేశారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది సుప్రీంకోర్టు ఆవరణమంతా ఖాళీ చేయించారు. అయితే అక్కడ ఎలాంటి బాంబు దొరకలేదని ఒక ప్రకటనలో అధికా