Home » BIDEN TEAM
Kashmiri-origin మరో మూడు రోజుల్లో డెమెక్రటిక్ నేత జో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. అయితే, తన వైట్ హౌస్ టీమ్ లోకి కశ్మీరీ సంతతికి చెందిన సమీరా ఫజిలీని బైడెన్ సెలక్ట్ చేసుకున్నారు. యూఎస్ నేషనల్ ఎకనామిక్ కౌన్సిల్ డిప్యూటీ డైరక్�