Home » Bidisha
బెంగాల్ లో 15 రోజుల్లో ముగ్గురు నటీమణులు ఆత్మహత్య చేసుకోవటం కలవర పెడుతోంది. లేటెస్ట్ గా సీరియల్ నటి, మోడల్ బిడిషా మరణ వార్త మరువక ముందే మరోక మోడల్, నటి ఆమె స్నేహితురాలు ఆత్మహత్య చేసుకున్న ఘటన దిగ్బ్రాంతికి గురి చేస్తోంది.