Home » BIE
ఈ లింక్ ఓపెన్ చేయండి..
తాజా షెడ్యూల్ ప్రకారం... 2023 మార్చి 15 నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయి. మార్చి 15-ఏప్రిల్ 3 వరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు, మార్చి 16-ఏప్రిల్ 4 వరకు ఇంటర్ సెకండియర్ పరీక్షలు జరుగుతాయి.