-
Home » Bifurcation Issue
Bifurcation Issue
Telugu States Bifurcation : ఏపీ, తెలంగాణ మళ్లీ కలవడం అసాధ్యం – ఉండవల్లి
February 18, 2022 / 02:17 PM IST
ఏపీకి న్యాయం జరిగే సమయం ఇప్పటికి వచ్చిందని, రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవలే అన్నారనే విషయాన్ని గుర్తు చేసుకోవాలని ఏపీ ప్రభుత్వానికి ఆయన సూచించారు.