Home » Big boss 4 Telugu contestant
అరియానా గ్లోరి యూట్యూబ్‌లో యాంకర్‌గా సత్తా చాటుతున్న సమయంలో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసి ఒక్కసారిగా పాపులర్ అయ్యింది. అలా బిగ్ బాస్ అవకాశాన్ని అందిపుచ్చుకుంది.