Home » Big boss contestant Divi
సొట్టబుగ్గల సుందరికి మన రెబల్ స్టార్ ప్రభాస్ అంటే పిచ్చి ప్రేమ ఉందట. మిర్చి లాంటి ప్రభాస్ తో ఒక్క కాఫీ తాగినా చాలంటూ తన లవ్ ప్రపోజల్ బయటపెట్టేసింది. తాజాగా ఓ మూవీ ప్రమోషన్ లో పాల్గొన్న దివి తన మనసులో భావాన్ని పంచుకుంది.