Big budget movies are failing with poor quality VFX

    Tollywood: పూర్ క్వాలిటీ VFXతో విఫలం అవుతున్న భారీ బడ్జెట్ సినిమాలు..

    October 27, 2022 / 07:42 PM IST

    ఇటీవల భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమాలు అనుకున్న స్థాయిలో విజయం సాధించలేక పోతున్నాయి. ఇందుకు కారణం సినిమాలోని పూర్ క్వాలిటీ VFX. దర్శకుడు చెప్పాలనుకునే కథని ప్రేక్షకుడి హృదయానికి మరింత దగ్గర చేస్తూ, ఎమోషనల్ గా చ�

10TV Telugu News