Home » Big Bull Lyrical
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని నటిస్తున్నమూవీ ‘డబుల్ ఇస్మార్ట్’. ఆగస్టు 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా బిగ్ బుల్ లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు.