Home » Big Cities
దేశవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తోంది. రోజురోజుకీ ఒమిక్రాన్ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ప్రధానంగా పెద్దనగరాల్లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య కనిపిస్తోంది.