-
Home » big-data firm
big-data firm
భారత్‌పై చైనా మరో కుట్ర.. ప్రధాని, రాష్ట్రపతి సహా 10వేల మంది ప్రముఖల డేటాపై డ్రాగన్ కన్ను
September 14, 2020 / 10:15 AM IST
భారతదేశంపై చైనా మరో కుట్రకు తెగబడింది. భారతీయ ప్రముఖుల విలువైన డేటాపై డ్రాగన్ కన్నేసింది. సాంకేతిక యుద్ధానికి తెరలేపింది. ప్రమఖులు, కీలక సంస్థలను చైనా లక్ష్యాలుగా నిర్దేశించుకుంది. అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు, ఇస్రో వంటి ప్రఖ్యాత సం�