Home » big directors
పేరుకే స్టార్ డైరెక్టర్స్, కానీ వీళ్లు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు ఇప్పుడు. సినిమా సక్సెస్ అయితే ఓ రకంగా, ఫ్లాప్ కొడితే మరో రకంగా నెక్ట్స్ చేయబోయే ప్రాజెక్ట్స్ పై టెన్షన్ టెన్షన్ పడుతున్నారు. ఉన్నట్టుండి తోటి డైరెక్టర్లు బ్లాక్ బస్టర్స్ సాధిస్�