Home » Big Discounts on Smartphones
Amazon Great Summer : కొత్త స్మార్ట్ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? మే 4 మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్ సేల్ మొదలు కానుంది. అమెజాన్ ప్రైమ్ యూజర్లకు 12 గంటల ముందు నుంచే సేల్ అందుబాటులోకి రానుంది. ఐఫోన్ల నుంచి శాంసంగ్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లను పొందవచ్చు.