Home » Big Diwali Sale
Flipkart Diwali Sale : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) కొత్త బిగ్ దీపావళి సేల్ (Big Diwali Sale) ఈవెంట్ మళ్లీ అక్టోబర్ 19న ప్రారంభమవుతుంది. ఈ సేల్ అక్టోబర్ 23 వరకు కొనసాగుతుంది. ఇటీవల ఫిప్ట్ కార్ట్ దీపావళి సేల్ ముగిసింది.
iPhone 13 Discount Sale Flipkart : ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ (Flipkart Big Billion Days Sale)ను నిర్వహిస్తోంది. ఈ సేల్ సెప్టెంబర్ 30న ముగియనుంది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ దీపావళికి మరో సేల్ (Big Diwali Sale)ను నిర్వహించే అవకాశం ఉంది.
ఆపిల్ బ్రాండ్ ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఆపిల్ iPhone 12 ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. వెంటనే కొనేసుకోండి.. డోంట్ మిస్.. iPhone 12 సిరీస్ భారీ తగ్గింపు ధరతో అందుబాటులో ఉంది.
దసరా సంధర్భంగా ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ కష్టమర్ల కోసం తీసుకుని వచ్చిన బిగ్ బిలియన్ డేస్ సేల్ ముగిసింది.