Home » Big Heart
కరోనా కష్టకాలంలో టాలీవుడ్ కమెడియన్ సప్తగిరి తన పెద్ద మనసు చాటుకున్నాడు. కోవిడ్ బారిన పడి కష్టాల్లో ఉన్న డైరెక్టర్ కుటుంబానికి అండగా నిలిచాడు సప్తగరి. ఆ కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయం చేశాడు.
వ్యవసాయం అంశంతో ప్రధానాంశంగా తెరకెక్కిన ‘శ్రీకారం’ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో మంత్రి కేటీ ఆర్ పాల్గొన్నారు.