Home » Big Jake
ప్రపంచంలోనే పొడుగైన అరుదైన గుర్రం మృతి చెందింది. ‘బిగ్ జేక్’ అనే 20 సంవత్సరాల వయస్సున్న ఎత్తైన గుర్రంగా పేరొందింది. అంతేకాదు 6.10 అడుగులు ఎత్తు కలిగిన ఈ బిగ్ జేక్ 2010 లో ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ సొంతం చేసుకుంది. అరుదైన రికార్డు సాధి�