Home » Big money
పబ్లిక్ Wi-Fi వాడుతున్నారా? మీ బ్యాంకు అకౌంట్లలో డబ్బులు జాగ్రత్త. వైఫై కనెక్షన్ ద్వారా ఈజీగా డేటా షేర్ చేసుకోవచ్చు. మొబైల్ డివైజ్ లేదా డెస్క్ టాప్ ఇలా ఏ డివైజ్ నుంచి అయినా ఈజీగా ఇంటర్నెట్ వాడుకోవచ్చు. ఇదే యూజర్ల కొంప ముంచుతోంది. ఫ్రీగా వైఫై దొరి