Home » Big Nots Banned
2014 సంవత్సరంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చింది.. ఆ తరువాత రెండేళ్లకే కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 2016 నవంబర్ 8న అర్థరాత్రి రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.