-
Home » big problem with rapid antigen tests
big problem with rapid antigen tests
పాజిటివ్ ఉన్నా నెగెటివ్, కొంపముంచుతున్న ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు, లక్షణాలు ఉంటే ఆర్టీపీసీఆర్ పరీక్ష మస్ట్
September 6, 2020 / 08:44 AM IST
కరోనా నిర్ధారణ కోసం చేస్తున్న ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు కొంపముంచుతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తికి కారణం అవుతున్నాయి. యాంటిజెన్ టెస్టులో పాజిటివ్ ఉన్నా నెగెటివ్ చూపిస్తోంది. కరోనా లక్షణాలు ఉన్నవారికి కూడా నెగెటివ్ చూపిస్తోంది. తమకు నెగ�