Home » Big Projects
బాలీవుడ్ లో రిలీజ్ డేట్స్ హడావిడీ పీక్స్ ని టచ్ చేసింది. మాక్సిమమ్ సినిమాలు 2022లోనే ఖర్చీఫ్ వేస్తున్నా.. మోస్ట్ అవైటైడ్ ప్రాజెక్టులు మాత్రం టార్గెట్ 2023 అంటున్నాయి.