Home » big robbery in rayadurgam
nepali gang: హైదరాబాద్ రాయదుర్గంలో నేపాలీ గ్యాంగ్ భారీ చోరీకి పాల్పడింది. ఓ ఇంట్లో పని మనుషులుగా చేరిన దంపతులు దొంగతనానికి ఒడిగట్టారు. నిన్న(అక్టోబర్ 5,2020) రాత్రి డిన్నర్ లో మత్తుమందు కలిపి చోరీ చేశారు. ఇంటి యజమానులు స్పృహ కోల్పోయాక దంపతులు తమ పని కాన�