Home » big screen
బిగ్ స్క్రీన్ అంటేనే ఓ 30 అడుగులు ఉంటుంది. అదే 106 అడుగుల స్క్రీన్ అయితే.. ఇంకెంత బాగుంటుందో కదా. ఇక ఆ స్క్రీన్ మీద సినిమా చూస్తే.. ఆహా.. ఊహించుకుంటేనే ఎంతో అద్భుతంగా ఉంటుంది. త్వరలో ఆంధ్రప్రదేశ్ వాసులకు ఆ అనుభూతి దరిచేరనుంది. ప్రపంచంలోనే అతిపె�