-
Home » Big Shock BRS
Big Shock BRS
ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు షాక్ ల మీద షాక్ లు.. మరో నలుగురు నేతలు రాజీనామా!
October 17, 2023 / 10:49 AM IST
రాష్ట్ర మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్ పర్సన్, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. ఎన్ఎంఆర్ యువసేన వ్యవస్థాపకుడు, చిట్కుల్ సర్పంచ్ నీలం మధు బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు.