-
Home » Big Tech
Big Tech
Mark Zuckerberg: ఆరు గంటలు ఆగిన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్.. ఆరొందల కోట్ల డాలర్ల నష్టం
October 5, 2021 / 07:02 AM IST
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ సోమవారం రాత్రి దాదాపు 9గంటల 15నిమిషాల నుంచి భారతదేశంతో సహా ప్రపంచంలోని అన్ని దేశాలలో నిలిచిపోయాయి.