Home » big tech companies
ఇప్పటికే అనేక కంపెనీలు తమ ఉద్యోగాల్లో కోతలను ప్రకటించాయి. క్రంచ్బేస్ వివరణాత్మక నివేదిక ప్రకారం.. జూలై 2022 నాటికి.. సిలికాన్ వ్యాలీలో 32వేల మంది ఉద్యోగులను తొలగించాయి.
ప్రపంచవ్యాప్తంగా కరోనా తర్వాత అనేక పెనుమార్పులు చోటుచేసుకున్నాయి. పెద్ద కంపెనీల నుంచి చిన్న కంపెనీల వరకు ఆర్థికపరంగా చాలావరకూ నష్టపోయాయి.