Big Tomato

    గుమ్మడికాయంత టమోట.. బరువెంతో తెలుసా?

    February 18, 2021 / 07:38 AM IST

    Tomato Weight:టమోటా అంటే ఎంత ఉంటుంది రెండు వేళ్లతో పట్టుకునేంత.. కానీ, ఒక టమోటా బరువవు అర కేజీ అంటే నమ్మగలరా? అవును.. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం నారాయణపురంలో ఒక తోటలో కాసిన టమోటా సాధారణ బరువు(50 నుంచి 150 గ్రాములు) కంటే చాలా ఎక్కువగా ఉంది. ఆ టోటల�

10TV Telugu News