big tortoise

    చిలుకూరులో శివలింగం పక్కనే తాబేలు..కరోనా అంతమౌతుందా

    July 20, 2020 / 07:39 AM IST

    తెలంగాణ తిరుమలగా గుర్తింపు పొందిన చిలుకూరు బాలాజీ ఆలయంలో అద్భుతం సంభవించింది. ఆలయ ప్రాంగణంలోని శివాలయంలో శివలింగం పక్కనే తాబేలు దర్శనం ఇవ్వడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అసలు తాబేలు ఎలా లోపలకు వచ్చింది. శివలింగం పక్కనే ఎందుకు ఉంది అని చర్చిం

10TV Telugu News