Home » bigboss fame rakhi sawant
వెరైటీ డ్రెస్ వేసుకొని బిగ్బాస్ సెట్ లోకి ఎంట్రీ ఇస్తుండగా.. నటి వెంట కుక్కలు పడ్డాయి. దీంతో ఆమె బయపడి పోయింది. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.