Home » Bigboss Reality Show
JioCinema Stream : ఐపీఎల్ సీజన్ 2023తో జియోసినిమా కొత్త OTT వీక్షకుల రికార్డులను నెలకొల్పింది. ఇప్పుడు అత్యంత ప్రజాదరణ పొందిన ప్రముఖ రియాలిటీ షో బిగ్బాస్ OTT సీజన్ 2 కోసం లైవ్ స్ట్రీమింగ్ ఇచ్చేందుకు (JioCinema) రెడీగా ఉంది.