Home » Bigbull Rakesh Jhunjhunwala
భారత్‌కు చెందిన పేరుమోసిన షేర్‌మార్కెట్ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా కన్నుమూశారు. ఆయనకు 62 సంవత్సరాలు. ఝున్ ఝున్ వాలాది రాజస్థాన్ లోని ఝున్ ఝును ప్రాంతం.
ఇండియన్ వారెన్ బఫెట్, దేశీయ స్టాక్ మార్కెట్ మాంత్రికుడు రాకేష్ ఝున్‌ఝున్‌వాలా (62) ఆదివారం కన్నుమూశారు. రాకేష్ వ్యాపారి, చార్టర్డ్ అకౌంటెంట్. దేశంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరు.
కంపెనీ యొక్క షేరు విలువ అమాంతం పెరగడంతో...కొన్ని గంటల వ్యవధిలో వాటాల విలువ రూ. 854 కోట్లు పెరిగింది. ఇలా కొన్ని స్టాక్స్ ను ఏళ్లుగా తన ఖాతాలో కొనసాగిస్తూ..లాభాలు ఆర్జిస్తున్నారు.