Bigg Boss 3 Winner

    బిగ్ బాస్ 3 విన్నర్ అతడే : వితికా షాకింగ్ కామెంట్స్

    October 29, 2019 / 12:48 PM IST

    హీరో నాగార్జున హోస్టుగా వ్యవహరిస్తున్న తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 3 ఫైనల్‌కు చేరుకుంది. మరో ఐదు రోజుల్లో బిగ్ బాస్ 3 షోకు ఎండ్ కార్డు పడనుంది. పోయిన వారం శివజ్యోతి బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ కావడంతో వరుణ్ సందేశ్, రాహుల్ సిప్లిగంజ�

10TV Telugu News