Home » Bigg Boss 4 Telugu : Gangavva
Bigg Boss 4 Telugu : Gangavva అచ్చమైన పచ్చని పల్లెటూరి అమాయకత్వం ఆమె సొంతం. విలేజ్ షోలో అవతలి వ్యక్తి ఏం చెప్తే అది చేసుకుపోయే బోళాతనమే ఆమెకు తెలుసు. అక్షరాల రూపంలో నేర్చుకున్నదానికంటే జీవితంలో ఎదురైన పాఠాలతోనే పరిచయం ఎక్కువ. తికమకపెట్టే టాస్క్‌లు ఆమెకు తెల�