Home » Bigg Boss 5 Telugu Contestants
యూట్యూబ్ స్టార్స్ దీప్తి సునయన-షణ్ముఖ్ జస్వంత్ ప్రేమ బంధం తెంచేసుకున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియా వేదికగా బ్రేకప్ చెప్పేసుకున్న ఈ జంటలో దీప్తి సునయన ఎమోషనల్ గా చాలా బాధలో ఉంది.
‘బిగ్ బాస్ 5’ మూడో ఎపిసోడ్లో అనీ మాస్టర్ vs జెస్సీ.. ఇంకా కాజల్, లహరిల మధ్య ఫైట్ నడిచింది..
Bigg Boss 5 Telugu Launching Live Updates