Home » Bigg Boss 6 Day 104
తెలుగు బిగ్‌బాస్ సీజన్ 6 ముగింపు దశకు వచ్చింది. 15వ వారం వచ్చేసరికి హౌస్‌లో.. రోహిత్, శ్రీసత్య, శ్రీహాన్, కీర్తి, ఆదిరెడ్డి, రేవంత్ కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలారు. కాగా బిగ్‌బాస్ ఎలిమినేషన్ ఎప్పుడు వీకెండ్ లోనే జరిగేది. కానీ అందరికి షాక్ ఇస్త�