Home » Bigg Boss 7 6th Week Elimination
బిగ్బాస్ తెలుగు సీజన్ 7లో ఆరో వారం పూర్తి కావొస్తుంది. ఈ వారంలో అమర్ దీప్ చౌదరి, టేస్టీ తేజ, అశ్వినీ శ్రీ, ప్రిన్స్ యావర్, పూజా మూర్తి, శోభా శెట్టి, నయని పావని లతో కలిపి మొత్తం ఏడుగురు నామినేషన్లో ఉన్నారు.