Home » Bigg Boss Anee Master gets Corona
తాజాగా కొరియోగ్రాఫర్, బిగ్బాస్ కంటెస్టెంట్ అనీ మాస్టర్ కరోనా బారిన పడింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా తెలిపింది. అయితే అనీ మాస్టర్ కు గతేడాది కూడా కరోనా సోకింది.