Home » Bigg BOss Ariyana
బిగ్ బాస్ భామ అరియనా గ్లోరీ తాజాగా ఇలా హాట్ ఫోజులతో ఫొటోలు పోస్ట్ చేసింది.
నటి అరియనా గ్లోరీ ఇలా నడుము అందాలు చూపిస్తూ తాజాగా ఫోటోలు షేర్ చేసి వైరల్ అవుతుంది.
అరియనా గ్లోరీ తాజాగా ఓ పార్టీలో ఎంజాయ్ చేస్తూ వైన్ గ్లాస్ తో దిగిన ఫోటోలు షేర్ చేసి చిల్ బ్రో అంటూ పోస్ట్ చేసింది.
బిగ్‌బాస్ తో ఫేమ్ తెచ్చుకున్న అరియనా గ్లోరీ ఇటీవల సోషల్ మీడియాలో రెగ్యులర్ గా హాట్ హాట్ ఫొటోలు పోస్ట్ చేస్తుంది. తాజాగా మొదటిసారి బికినీలో ఫొటోలు పోస్ట్ చేసి అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.
బిగ్‌బాస్ తో ఫేమ్ తెచ్చుకున్న అరియనా గతంలో చాలా సన్నగా ఉండేది. తాజాగా పోస్ట్ చేసిన ఫొటోల్లో బొద్దుగా కనిపించడంతో ఈ ఫొటోలు వైరల్ గా మారాయి.
బిగ్‌బాస్‌తో, ఆర్జీవీ సపోర్ట్‌తో గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ అరియనా గ్లోరీ నిన్న తన పుట్టిన రోజు వేడుకలను స్నేహితులతో చేసుకుంది. ఆ ఫోటోలని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.