Home » bigg boss divi
నటి దివి తాజాగా పచ్చని ప్రకృతి సోయగం ఉన్న ప్రదేశంలో తడిసిన చీరకట్టుతో అందాలు ఆరబోస్తూ ఫొటోలు దిగి షేర్ చేసింది.
బిగ్ బాస్ ఫేమ్ దివి ప్రస్తుతం పలు సిరీస్ లు, సినిమాలతో బిజీగా ఉంది. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా హాట్ హాట్ ఫొటోలు పెడుతూ ఉంటుంది. తాజాగా పల్లెటూరి పడుచులా చీర కట్టి ప్రకృతిలో స్పెషల్ ఫోటోషూట్ చేసింది దివి.
దివి.. సినిమాల్లో యాక్ట్ చేసినప్పటికీ ఈ భామకు పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ బిగ్బాస్ 4వ సీజన్లో పాల్గొన్న తర్వాత ఒక్కసారిగా సెలెబ్రిటీగా మారింది. అందరి దృష్టిని ఆకర్షించింది. ఉన్నది కొద్ది రోజులే అయినా తన అందం, అభినయం, ముక్కుసూటి తనంతో ప్